VIDEO: కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి

VIDEO:  కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి

BDK: పినపాక మండలం వెంకట్రావు పేటలో సోమవారం రాత్రి ఇంటిముందు ఎత్తుకొని ఆడిస్తున్న పాపపై వీధి కుక్క దాడి చేసింది. గాయాల పాలైన పసిపాపను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడాలని కోరారు.