ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ భీమవరంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు.. ఆందోళనలో స్థానికులు
✦ చించినాడ వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేత
✦ మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందుతుడికి 10 ఏళ్లు జైలు శిక్ష
✦ పెండింగ్లో ఉన్న ఏకీకృత కుటుంబాల నమోదు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి