వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ చెన్నారావుపేటలోని ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద
★ KCR నాయకత్వమే శ్రీరామరక్ష: మాజీ మంత్రి ఎర్రబెల్లి
★ భీరన్నకుంటలో పేలుడు పదార్థాలు స్వాధీనం.. మహిళ అరెస్ట్
★ సంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ సన్ ప్రీత్ సింగ్