'వైద్య రంగంలో రేడియాలజీ పాత్ర కీలకం'
VSP: వైద్య రంగంలో రేడియాలజీ సంబంధిత అత్యాధునిక విధానాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని రేడియాలజిస్ట్, కర్నూలు ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. శనివారం విశాఖ గీతం వైద్యకళాశాలలో నిర్వహించిన ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ సదస్సును ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రేడియాలజిస్ట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించారు.