VIDEO: సచివాలయాలను తనిఖీ చేసిన ఈవో

VIDEO: సచివాలయాలను తనిఖీ చేసిన ఈవో

KRNL: వెల్దుర్తి పట్టణంలోని మూడు సచివాలయాలను ఈవో లక్ష్మినాథ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, సేవల నాణ్యతను పరిశీలించి, ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలని, రికార్డులను అప్‌డేట్ చేయాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ నెలాఖరులోగా ఇళ్ల పన్ను, కుళాయి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.