ఐటీఐల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

CTR: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మూడో దపా దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు iti.ap.gov.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.