హైకోర్టు జడ్జిని కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు

హైకోర్టు జడ్జిని కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు

KDP: కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లును నందలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరి నరసింహులు సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి నందలూరు కోర్టు బిల్డింగ్ విషయంపై చర్చించారు. నందలూరు కోర్టలో జడ్జిని నియమించాలని వినతి పత్రం అందజేశారు.