బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపు వాయుగుండంగా బలపడే  అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని ప్రకటించింది.