వైసీపీ పుట్టుకతోనే చరిత్ర సృష్టించింది: మాజీ ఎమ్మెల్యే

వైసీపీ పుట్టుకతోనే చరిత్ర సృష్టించింది: మాజీ ఎమ్మెల్యే

KDP: వైసీపీ పార్టీ పుట్టుకతోనే ఓ చరిత్ర సృష్టించిందని, పోరాటాలతో పార్టీ ప్రస్థానం ప్రారంభమైందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం కడపలో ఆయన మాట్లాడుతూ.. అన్ని పార్టీలు కలిసి తమ అధినేత జగన్‌మోహన్  రెడ్డిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన... ప్రజాబలంతో అధికారంలోకి వచ్చారన్నారు.