తులం బంగారం హామీ ఏమైంది: ఎమ్మెల్యే

తులం బంగారం హామీ ఏమైంది: ఎమ్మెల్యే

HYD: కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని పలుడివిజన్ల నాయకులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో BRSలో చేరారు. ఈ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం అందజేసిన షాది ముబారక్, కళ్యాణ్ లక్ష్మి వంటి పథకాలకు రెట్టింపుగా ఇస్తానన్న తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికలవేళ హడావిడి తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.