'ఉమ్మవీరారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం'

'ఉమ్మవీరారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం'

MHBD: మరిపెడ మండలం ఉమ్మవీరారం గ్రామంలో IKP ఆధ్వర్యంలో ఏర్పాటైన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకుడు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. రైతుల కష్టానికి విలువ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వ్యవసాయ రంగానికి బంగారు యుగం మొదలైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.