జిల్లాకు హైకోర్టు ఇంఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి రాక

హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో సామాజిక వర్గాలకు సంబంధించిన పెద్దలు పోషించాల్సిన పాత్ర పై చర్చించడానికి రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయి పాల్ రానున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మలా గీతాంబ తెలిపారు. వరంగల్ జిల్లా కోర్ట్ ప్రాంగణంలో నేడు ఆమె మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు అందరూ హాజరు కావాలని కోరారు