వంటింట్లో పాటించాల్సిన చిట్కాలు..!
➢ కూరగాయలను మరీ ఎక్కువగా ఉడికించకూడదు, అలా చేస్తే వాటిలోని విటమిన్లు నశిస్తాయి.
➢ వంటలో ప్యాకెట్ పొడుల కంటే అప్పటికప్పుడు నూరుకున్న మసాలాలు వాడితే రుచి అద్భుతంగా ఉంటుంది.
➢ ఒకసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడటం ఆరోగ్యానికి హానికరం, దానిని పరిమితంగా వాడాలి.
➢ ఆకుకూరలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే వాటిని తడి లేకుండా పేపర్లో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.