చిరుధాన్యాలతో గర్భిణీ స్త్రీలకు ప్రయోజనాలు

చిరుధాన్యాలతో గర్భిణీ స్త్రీలకు ప్రయోజనాలు

వరంగల్: గర్భిణీ స్త్రీలు చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తూటి పావని అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలంలోని అక్కల్చడ గ్రామ అంగన్వాడీ సెంటర్‌లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేశారు. బాల బాలికలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.