VIDEO: అమరవీరుల దినోత్సవ కార్యక్రమం
ELR: ఆదోనిలో అమరవీరుల దినోత్సవాన్ని IFTU ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. IFTU రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసాద్ మాట్లాడుతూ.. అమరుడు చండ్ర పుల్లారెడ్డి త్యాగాలను ప్రస్తావిస్తూ, ఆయన చూపిన పోరాట మార్గం నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే కార్మిక హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకున్నారు.