VIDEO: నెల్లూరులో మర్డర్.. టీచర్ ఫిర్యాదు

NLR: నెల్లూరు అయ్యప్ప గుడి సమీపంలో జరిగిన గొల్లపల్లి చిన్నయ్య హత్యలో నిజానిజాలను విచారణలో తేలుస్తామని వేదాయపాలెం ఇంఛార్జ్ సీఐ రోశయ్య అన్నారు. ‘మృతుడి గదిలోనే ఓ టీచర్ ఉండేవారు. ఉదయాన్నే ఆయన నిద్రలేచి చూసేసరికి చిన్నయ్య విగతజీవిగా ఉన్నాడని టీచర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు.