పద్మాక్షి అమ్మవారికి పుష్పాభిషేకం

పద్మాక్షి అమ్మవారికి పుష్పాభిషేకం

హనుమకొండ: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ హన్మద్గిరి పద్మాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి  21 కేజీల పుష్పాలతో పుష్పాభిషేకం నిర్వహించారు. పీతవర్ణ పత్రాలు ధవనం, సంపెంగలతో అలకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.