'కమ్యూనిస్టు పార్టీలు ఏకమై ఐక్య ఉద్యమాలు చేయాలి'

'కమ్యూనిస్టు పార్టీలు ఏకమై ఐక్య ఉద్యమాలు చేయాలి'

SRPT: కమ్యూనిస్టు పార్టీలు ఏకమై ఐక్య ఉద్యమాలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సూర్యాపేటలోని ధర్మబిక్షం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈనెల 11 నుంచి 17 వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మతోన్మాదులు వక్రీకరిస్తున్నారన్నారు.