VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

SKLM: వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని పాతపట్నం MLA మామిడి గోవిందరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత కార్యక్రమం జరిగింది. మండలంలో గల పెద్ద లోగిడి గ్రామానికి చెందిన ఉగ్రీపల్లి భాస్కరరావు ప్రమాదవశాత్తు మరణించారు. కుటుంబ సభ్యులు చెక్కు అందజేశారు.