కాసేపట్లో MLAల అనర్హతపై తీర్పు

కాసేపట్లో MLAల అనర్హతపై తీర్పు

TG: పార్టీ పిరాయించిన MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించనున్నారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీపై దాఖలైన పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్నారు. మ. 3:30 గం.లకు ఓపెన్ కోర్టులో స్పీకర్ నిర్ణయాన్ని తెలపనున్నారు. అనంతరం అధికారులు ఆ పత్రాలను శాసనసభ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.