అగ్నిమాపక కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

SKLM: పాలకొండ అగ్నిమాపక కేంద్రంలో గణతంత్ర దినోత్సవం సందర్భముగా జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు, సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.