VIDEO: యూరియా కోసం క్యూ కట్టిన రైతులు
E.G: రెండవ పంటకు సిద్ధపడుతున్న దశలో యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. పెదపూడి మండలం పైన గ్రామంలో PACC సంఘ భవనం వద్ద రైతులు క్యూ కట్టిన దృశ్యం బుధవారం దర్శనమిచ్చింది. యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.