నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

BDK: భద్రాచలం విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ఆఫీస్, క్వాలిటీ బార్, సలీం టీ స్టాల్, రాజ వీధి, శిల్పి నగర్, గర్ల్స్ హైస్కూల్, కళ్యాణ మండపం రోడ్డు‌ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.