జిల్లా ఎమ్మెల్యేలకు సత్కారం

ATP: అనంతపురంలోని మాసినేని గ్రాండ్ హోటల్ లో మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (MEF) ఆధ్వర్యంలో మాదిగ ఎమ్మెల్యేల ఆత్మీయ అభినందన సభ జరిగింది. జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, బండారు శ్రావణి పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఎమ్ఈఎఫ్ సభ్యులు ఎమ్మెల్యేలను సత్కరించారు.