పిల్లలతో గడపడం ఆనందదాయకం: ఎమ్మెల్యే
PLD: పిల్లలతో కలిసి గడపడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తెలిపారు. మండలంలోని పమిడిపాడు గ్రామంలో పర్యటించిన సందర్భంగా స్థానిక విద్యార్థులతో కలిసి సమయం గడిపారు. ఈ సందర్భంగా వారికి స్వయంగా పాటలు బోధిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.