SVUలో 20వ తేదీ నుంచి పరీక్షల ప్రారంభం

TPT: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో LLB మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని వర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి బి.రాజమాణిక్యం పేర్కొన్నారు. 23వ వరకు పరీక్షలు కొనసాగుతాయని సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.