క్యాన్సర్‌కు చిన్న పెద్ద తేడా లేదు: ఎంపీ

మేడ్చల్: కాన్సర్‌కు చిన్నా, పెద్దా తేడా లేదని, ఉన్నోళ్లకు వచ్చినా.. గుడిసెల్లో ఉండే వారికీ వచ్చినా అదే ఖర్చు అవుతుందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. HYD క్యాన్సర్ ఆసుపత్రి ప్రోగ్రాంలో మాట్లాడిన ఆయన, ప్రజలు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలని సూచించారు. తాను ఎంపీ అయ్యాక CMRF కింద రూ.కోటి వస్తే వాటితో 4 స్క్రీనింగ్ మిషన్లు తీసుకున్నట్లు తెలిపారు.