'ఉచిత విద్య నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు'

'ఉచిత విద్య నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు'

KRNL: ఉచిత విద్య నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని సమగ్ర శిక్షా APC లోకరాజు హెచ్చరించారు. 2026-27విద్యా సంవత్సరానికి తొలి విడతలో 2,745 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు తెలిపారు. ఉచిత విద్య కింద చేరిన విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. సమస్యలపై 90001 04836 నెంబర్‌‌ను సంప్రదించాలన్నారు.