అంతర్జాతీయ సెస్టోబాల్ పోటీలకు ఎంపికైన మల్యాల యువకుడు

అంతర్జాతీయ సెస్టోబాల్ పోటీలకు ఎంపికైన మల్యాల యువకుడు

JGL: మల్యాల మండలానికి చెందిన దొంతరవేణి అక్షయ్ శ్రీలంకలో జరిగే దక్షిణాసియా సెస్టోబాల్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. గత నెల కర్ణాటకలో జరిగిన సెస్టోబాల్ ఇంటర్నేషనల్ లెవెల్ టోర్నమెంట్ కం సెలక్షన్‌లో గెలిచాడు. దీంతో అంతర్జాతీయ పోటీలకు ఎంపికవడంతో ఈనెల 15 నుంచి 21వరకు శ్రీలంకలో జరిగే రెండవ సౌత్ ఏషియన్ సిస్టోబాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు.