ప్రమాద నివారణకు కలెక్టర్ ఆదేశాలు

ప్రమాద నివారణకు కలెక్టర్ ఆదేశాలు

KRNL: రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించి ఎల్లమ్మ ఆలయం వద్ద అప్రోచ్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పెద్దపాడు నుంచి హైదరాబాద్ NH లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనపై ఆమోదం తీసుకుని ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు.