నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రాధేఎక్సే యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మంది నిందితులు అరెస్ట్
✦ కలిగిరికి నూతన సీఐగా పి.సుబ్బారావును బాధ్యతలు స్వీకరణ
✦ ముస్లింల సంక్షేమానికి వర్ఫ్ బోర్డు కట్టుబడి ఉంటుంది: ఛైర్మన్ అబ్దుల్
✦ జనార్ధన్ రెడ్డి కాలనీలో మద్యం మత్తులో కింద పడి వ్యక్తి మృతి