VIDEO: ఒంగోలులో మీకోసం కార్యక్రమం

VIDEO: ఒంగోలులో మీకోసం కార్యక్రమం

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం 'మీకోసం' కార్యక్రమం జరిగింది. కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించారు.