పెళ్లి ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

పెళ్లి ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

GDWL: గట్టు మండలం ఇందువాసి గ్రామం నుంచి పెళ్లికి వెళ్తున్న ఓ ఆటో గ్రామం దాటిన తర్వాత చమన్ ఖాన్ దొడ్డి సమీపంలో బోల్తా పడింది. ఆటోలో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.