జనసేనలోకి డాక్డర్ దేనిటీ శ్రీధర్

ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ జనసేనలో చేరారు. తాడేపల్లిగూడెంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పార్టీ కండువా వేసి శ్రీధర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. పలాస ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గలు మాట్లాడుకుంటున్నారు.