మచిలీపట్నంలో కుల రాజకీయాల చర్చ

మచిలీపట్నంలో కుల రాజకీయాల చర్చ

కృష్ణా: మచిలీపట్నంలో ఇంటి స్లాబ్ కూల్చివేసిన ఘటన రాజకీయాల్లో చర్చగా మారింది. మాజీ మంత్రి పేర్ని నాని జనసేన కార్యకర్త ఇల్లు కూల్చడంపై మండిపడుతూ, అధికారుల కులాన్ని ప్రస్తావించడం కలకలం రేపింది. దీనిపై మంత్రి రవీంద్ర స్పందించారు. నాని గతంలో కాపులను పట్టించుకోలేదని, రంగా హంతకులతో కలిశారని ఆయన విమర్శించారు. దీంతో బందరులో కుల రాజకీయాలు చర్చాంశనీయంగా మారాయి.