చెరువును తలపిస్తున్న రహదారి

KDP: అధిక వర్షాల కారణంగా కడప నుంచి మాచుపల్లి వెళ్ళే టక్కోలి ZPHS వద్ద రహదారి చెరువును తలపిస్తోంది. అధిక వర్షాల కారణంగా రహదారి జలమయం కావడంతో వాహనదారులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. తక్షణమే అధికారులు రహదారి పనులు చేపట్టాలని విద్యార్థులు, మహిళలు, వాహనాదారులు కోరుతున్నారు. ఏళ్ళతరబడి ఇలానే పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.