ట్రంప్‌ కుమారుడితో స్నేహం.. యువతిపై దాడి

ట్రంప్‌ కుమారుడితో స్నేహం.. యువతిపై దాడి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమారుడు బారెన్‌ ట్రంప్‌తో స్నేహం చేసిందని రష్యా యువతిపై గతేడాది యూకేలో ఓ వ్యక్తి దాడి చేశాడు. తాజాగా ఈ కేసు విచారణలో బారెన్‌ పేరు ప్రస్తావనకు రావడంతో విషయం బయటికొచ్చింది. ఆ దాడి నుంచి తన స్నేహితురాలిని బారెన్‌ అమెరికా నుంచే కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను కాపాడేందుకు సాయం చేసిన బారెన్‌ను జడ్జి అభినందించారు.