పీజీలో ప్రవేశాలకు నేడు ఆఖరి తేదీ

పీజీలో ప్రవేశాలకు నేడు ఆఖరి తేదీ

SRD: తారా ప్రభుత్వ కళాశాల పీజీ సెంటర్‌లో మిగిలిన పీజీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు ప్రిన్సిపల్ రత్నప్రసాద్ తెలిపారు. ఈనెల 20వ తేది దరఖాస్తుల స్వీకరణ చివరి గడువు అని పేర్కొన్నారు. పీజీ విభాగాల్లో మిగిలిన సీట్లలో అడ్మిషన్లు పొందేందుకు డిగ్రీ టీసీతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, రెండు ఫోటోలు, ఒక జిరాక్స్ సెట్‌తో ఉండాలని సూచించారు.