VIDEO: పార్కింగ్ అడ్డాగా మారిన మినీ రవీంద్రభారతి

VIDEO: పార్కింగ్ అడ్డాగా మారిన మినీ రవీంద్రభారతి

NLG: మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన మినీ రవీంద్రభారతి మున్సిపాలిటీ చెత్త సేకరణ ట్రాక్టర్‌లు, వాహనాలు పార్కింగ్ అడ్డగా మారింది. చెత్త సేకరణ వాహనాలను ఇక్కడ పెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెమినార్, క్లాసికల్, మ్యూజిక్ ప్రోగ్రామ్‌లకు వినియోగించే కళా భారతిను కేవలం ప్రజా ప్రతినిధులు మీటింగ్లకు మాత్రమే వినియోగించడంపై పట్టణ వాసుల్లో అసహనం వ్యక్తమవుతుంది.