విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కొత్తవలసలో పేకాట ఆడుతున్న ముగ్గురిపై కేసు నమోదు
➢ పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: విజయనగరం కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి
➢ ఉదయం 6.30 కే ఉపాది హామీ పనులు మొదలుపెట్టాలి: బొబ్బిలి MPDO రవికుమార్
➢ రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లు అవగాహన కలిగి ఉండాలి: డీఎస్పీ రాఘవులు