ముగినున్న GWMC పదవి కాలం

ముగినున్న GWMC పదవి కాలం

WGL: GWMC పాలకమండలి పదవీ కాలం మే 9తో ముగియనుండగా, ఎన్నికలపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు గ్రేటర్ వరంగల్‌ను 66 డివిజన్లకు అదనంగా 14 డివిజన్లు కలిపి మొత్తం 80 డివిజన్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం తాత్కాలికంగా ప్రత్యేక అధికారిని నియమించి అనంతరం ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.