పలు కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్

GDL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్, CC రోడ్, CT స్కాన్, వెయిటింగ్ షెడ్‌లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు సిటీ స్కానింగ్‌ను ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు.