పంచాయతీ ఎన్నికలు... ఆ గ్రామాలపై నిఘా..!

పంచాయతీ ఎన్నికలు... ఆ గ్రామాలపై నిఘా..!

NLG: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. కనగల్ మండలం సమస్యాత్మక గ్రామం ఎడవెల్లి సందర్శించి అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, ఎన్నికల నియమాలు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి, గ్రామంలో ప్రత్యేక పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.