ఏపీ మోడల్ స్కూల్లో హాస్టల్ మరమ్మతులను భూమి పూజ

ఏపీ మోడల్ స్కూల్లో హాస్టల్ మరమ్మతులను భూమి పూజ

ATP: గుత్తి ఏపీ మోడల్ స్కూల్లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ హాజరయ్యారు.ముందుగా పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. రూ.26 లక్షల నిధులతో ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్ మరమత్తు పనులకు భూమి పూజ చేశారు.