VIDEO: వసతి గృహంలో సౌకర్యాలు లేక ఇబ్బందులు

VIDEO: వసతి గృహంలో సౌకర్యాలు లేక ఇబ్బందులు

NGKL: అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటున్న 70 మంది విద్యార్థులు సౌకర్యాల లేమితో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బాత్రూంలకు తలుపులు లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే చలి తీవ్రత దృష్ట్యా దుప్పట్లు, షెల్టర్లు అందించాలని, మంచాలపై బెడ్లు ఏర్పాటు చేయాలని విద్యార్థులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.