72 మందికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

72 మందికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

NTR: నందిగామలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా 72 మందికి రూ.55.06 లక్షల ఆర్థిక సహాయం అందించారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడంలో సీఎంఆర్ఎఫ్ కీలకంగా పనిచేస్తుందని ఆమె తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.