నేడు డయల్ యువర్ DM కార్యక్రమం

నేడు డయల్ యువర్ DM కార్యక్రమం

VZM: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన స్త్రీ శక్తి పథకం మహిళలకు మరింత చేరువయ్యేందుకు జిల్లా ప్రజా రవాణా అధికారిణి వరలక్ష్మి స్పందన తెలుసుకొనేందుకు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి 12 వరకు డయల్ యువర్ DM కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న మహిళ ప్రయాణికులు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9959225604లో తెలియజేయాలని సూచించారు.