'పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం'

'పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం'

SRD: ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి లక్షల విలువైన డిజిటల్ ఎక్స్రేమిషన్‌ను శనివారం అందించారు. ఆయన మాట్లాడుతూ.. NTPC సహకారంతో అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.