భర్త మృతి.. ఆసరాగా పీఎం జీవన జ్యోతి

భర్త మృతి.. ఆసరాగా పీఎం జీవన జ్యోతి

సత్యసాయి: అమడగూరు మండలం జవకల కొత్తపల్లికి చెందిన రామలక్ష్మమ్మ మృతితో, ఆమె భర్త గంగాధర్‌కు రూ. 2 లక్షల ‘PM జీవనజ్యోతి భీమా’ చెక్కును మహమ్మదాబాద్ APGB మేనేజర్ పృధ్వీరాజ్ అందజేశారు. గతంలో ఆమె బ్యాంకు నిర్వహించిన అక్షరాస్యత కార్యక్రమంలో ఈ పథకంలో చేరారు. కేవలం రూ. 436తో ప్రతి ఒక్కరూ భీమా చేయించుకోవాలని CFL కౌన్సిలర్ వేమనారాయణ సూచించారు.