కొనుగోలు కేంద్రాలను సందర్శించిన BRS నేతలు
JN: ఘన్‌పూర్‌లో మక్కల కొనుగోలు కేంద్రాలను BRS నేతలు సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని, రైతులకు మద్దతు ధరను చెల్లించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.